నీటిపారుదలశాఖ అధికారులతో హరీశ్‌రావు సమీక్ష
నీటిపారుదలశాఖ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్, తపాస్‌పల్లి, గండిపల్లి రిజర్వాయర్లు, కాలువలు, పిల్ల కాలువలపై చందలాపూర్ రంగనాయకసాగర్ నీటిపారుదలశాఖ కార్యాలయంలో అధికారులతో చర్చించారు. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో కాలువలు, పిల్ల కాలువల భూసేకరణ…
• KAKKIRENI RAM MOHAN